BIKKI NEWS : DAILY GK BITS – 18 for compititive exams : పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్
DAILY GK BITS – 18
1) మనిషి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది?
జ : మూత్రపిండాలు
2) భూమి స్వీయ భ్రమణాన్ని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు?
జ : ఫౌకాల్
3) మానవ శరీరంలో విటమిన్-D లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
జ : రికెట్స్
4) ఎలక్ట్రాన్‌ను ఎవరు కనుగొన్నారు?
జ : జె.జె. థామ్సన్
5) సూర్యకిరణాలలో మనకు వేడిని ఇస్తే కిరణం ఏది?
జ : ఇన్ఫ్రారెడ్ కిరణాలు
6) ఖిల్జీ వంశానికి స్థాపకుడు ఎవరు?
జ : జలాలుద్దీన్ ఖిల్జీ
7) మౌర్య సామ్రాజ్య రాజధాని ఏది?
జ : పటలీపుత్రం
8) రాణి రుద్రమదేవి పాలించిన వంశం ఏది?
జ : కాకతీయ వంశం
9) ఖాజరహో దేవాలయాలు ఏ రాజవంశం కాలంలో నిర్మించబడ్డాయి?
జ : చంద్ర వంశం
10) జల్లియన్ వాలా బాగ్ హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది?
జ : 1919 లో
11) రాష్ట్రపతి పదవీకాలం ఎంత?
జ : 5 సంవత్సరాలు
12) రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు?
జ : డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
13) భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ ఎవరు?
జ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
14) లోకసభలో మొత్తం సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత?
జ : 552
15) భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
జ : భారత రాష్ట్రపతి
16) మానిటరీ పాలసీని రూపొందించే అధికారం ఎవరిది?
జ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
17) ప్రణాళికా ఆర్థిక వ్యవస్థ భావన మొదట ఎక్కడి నుండి వచ్చింది?
జ : సోవియట్ యూనియన్
18) “హరిత విప్లవం” ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ : వ్యవసాయ ఉత్పత్తి పెంచడం
19) IMF పూర్తి రూపం ఏమిటి?
జ : International Monetary Fund
20) ప్రస్తుతమున్న భారత ఆర్థిక విధానం ఏది?
జ : మిశ్రిత ఆర్థిక విధానం
21) ఒక సంఖ్యను 7తో భాగిస్తే మిగులు 0 వస్తుంది. దానిని 14తో కూడా భాగించవచ్చా?
జ : తప్పనిసరిగా కాదు
22) 225 యొక్క వర్గమూలం ఎంత?
జ : 15
23) ఒక వస్తువు ధర రూ. 600. దానిపై 20% తగ్గింపు ఇస్తే కొత్త ధర ఎంత?
జ : రూ. 480
24) శ్రేణి: 3, 9, 27, 81, ? తరువాతి సంఖ్య ఏది?
జ : 243
25) ఒక త్రిభుజం మూడు భుజాలు 5, 12, 13. అది ఏ రకపు త్రిభుజం?
జ : కర్ణ త్రిభుజం (Right angled triangle)
26) హిమాలయ పర్వతాలు ఏ రకపు పర్వతాలు?
జ : మడత పర్వతాలు
27) భారతదేశంలో ఎక్కువగా బొగ్గు లభించే రాష్ట్రం ఏది?
జ : జార్ఖండ్
28) తుంగభద్రా ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది?
జ : కర్ణాటక
29) భూకంపాలను కొలిచే పరికరం ఏది?
జ : సైస్మోగ్రాఫ్
30) ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఏది?
జ : సహారా ఎడరి

