Ctet 2026 - సీటెట్ పరీక్ష తేదీ వెల్లడి - bikki news

CTET 2026 – సీటెట్ పరీక్ష తేదీ వెల్లడి

BIKKI NEWS (OCT. 24) : CTET 2026 NOTIFICATION. సీటెట్ 2026 పరీక్ష తేదీని సీబీఎస్ఈ ప్రకటించింది. ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

CTET 2026 NOTIFICATION

21వ ఎడిషన్ సీటెట్ 2026 పరీక్ష ను ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా 132 నగరాల్లో నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://ctet.nic.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →