CMAT 2026 NOTIFICATION –

BIKKI NEWS (OCT. 12). : CMAT 2026 NOTIFICATION RELEASED. సీమ్యాట్ 2026 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

CMAT 2026 NOTIFICATION RELEASED.

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ పాసైప మరియు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులు, వయోపరిమితి ఏమీ లేదు.

అప్లికేషన్ ఫీజు : 2500/- (మహిళలు, థర్డ్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ లకు 1250/-)

పరీక్ష విధానం : 100 ప్రశ్నలు -400 మార్కులకు పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం & గడువు: ఆన్లైన్ ద్వారా నవంబర్ 17 – 2025 వరకు అవకాశం కలదు. ఫీజు కట్టడానికి నవంబర్ 18 వరకు అవకాశం కలదు.

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://cmat.nta.nic.in/

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK