BIKKI NEWS : CLAT 2027 registration starts. దేశంలోని 26 నేషనల్ లా యూనివర్సిటీల (NLUs)లో UG, PG లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ 2027 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
CLAT 2027 registration starts
CLAT స్కోర్ ఆధారంగా హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జోధ్‌పూర్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని 26 నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- దరఖాస్తు గడువు: అక్టోబర్ 31, 2026
- పరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2026
- UG అర్హత: ఇంటర్‌లో 45% మార్కులతో ఉత్తీర్ణత
- PG అర్హత: LLBలో 50% మార్కులతో ఉత్తీర్ణత
వెబ్‌సైట్: consortiumofnlus.ac.in/clat-2027/
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

