CHECK YOUR VOTER SLIP – మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటర్ స్లిప్ చెకింగ్ లింకు

Check your voter slip - మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటర్ స్లిప్ చెకింగ్ లింకు - bikki news
  • BIKKI NEWS : 28-01-2026

CHECK YOUR VOTER SLIP OF TELANGANA MUNICIPAL ELECTIONS 2026. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న నిర్వహించనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మీ ఓటర్ స్లిప్ ను కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

CHECK YOUR VOTER SLIP OF TELANGANA MUNICIPAL ELECTIONS 2026.

116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్ లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఓటర్ల సౌలభ్యం కోసం ఓటర్ స్లిప్ లను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది.

VOTER SLIP LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →