INTER PRACTICAL HALL TICKETS 2026 విడుదల

Telangana Intermediate practical exams hall tickets 2026
  • BIKKI NEWS : 28-01-2026

inter practical hall tickets 2026 released. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026 కు సంబంధించి సైన్స్ మరియు ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు 29-01-2026 నుండి సంబంధిత కళాశాలల లాగిన్ లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ప్రకటన విడుదల చేసింది.

inter practical hall tickets 2026 released.

విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు పొందవలసిందిగా సూచించడమైనది.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు తేది: 02-02-2026 నుండి 21-02-2026 వరకు నిర్వహించబడనున్నది.

విద్యార్థులు హాల్ టికెట్లలో పేర్కొనబడిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, బోర్డ్ మరియు కళాశాల అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేయడమైనది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →