BIKKI NEWS (MAR. 05) : New buildings for 24 government junior college in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని 24 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆధునిక హంగులతో కూడిన నూతన భవనాల నిర్మాణం, పూర్తి సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రతిపాదనలు సమర్పించనుంది.
New buildings for 24 government junior college in Telangana
ఇందుకోసం మొత్తం రూ.594 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇంటర్ విద్యా శాఖ ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా, దీనిని కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు.
Also Read – ఇంటర్ విద్యా వార్తలు
ఈసారి సమగ్ర శిక్షా ప్రాజెక్టు నిధులతో లెక్చరర్ లకు శిక్షణ ఇవ్వడంతోపాటు ల్యాబ్ లను కూడా అభివృద్ధి చేస్తామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
- ఫలక్ నుమా బాలురు
- ఫలక్ నుమా బాలికలు
- నాంపల్లి బాలురు, బాలికలు (ఒకటే ప్రాంగణం)
- నాంపల్లి బాలికలు (ఉర్దూ)
- బోరబొండ బాలురు
- హుస్సేనీఆలమ్ బాలికలు
- గోల్కొండ కళాశాల
- మారేడుపల్లి బాలికలు
- సిటీ హైదరాబాద్ కళాశాల
- మైసారం
- కాచిగూడ
- కూకట్ పల్లి
- కుత్బు ల్లాపూర్
- మల్కాజిగిరి
- బీహెచ్ఎల్
- రాజేంద్రనగర్
- పటాన్ చెరువు
- రామచంద్రాపురం
- నల్గొండ బాలికలు
- ఆదిలాబాద్ బాలురు
- భైంసా
- ముధోల్
- మహబూబ్ నగర్ బాలికలు
- నిజామా బాద్ బాలురు
- Uniform – ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ – ఇంటర్ బోర్డ్
- International Day of Peace – ప్రపంచ శాంతి దినోత్సవం
- Today in history September 21st – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 21
- Narayana peta district Anganwadi jobs notification – నారాయణ పేట జిల్లాలో 65 అంగన్వాడి జాబ్స్
- Nirmal district Anganwadi jobs notification – నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడి జాబ్స్

