- BIKKI NEWS : 28-01-2026
Holiday on 30th January in mulugu district. రాష్ట్ర పండుగ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జనవరి 30న ములుగు జిల్లాలో లోకల్ హాలిడే నుంచి కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Holiday on 30th January in mulugu district
జనవరి 30న సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా తల్లులు గద్దెల మీద కొలువు తీరుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా కు సెలవు ప్రకటించారు.
అయితే ఈ సెలవును ఫిబ్రవరి 14 న రెండో శనివారం వర్కింగ్ డే గా ఉత్తర్వులలో పేర్కొన్నారు .
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
