BIKKI NEWS (SEP. 16) : Cast feeling in higher educational institutions. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్షతో కూడిన వేధింపులను నివారించడానికి, నిర్మూలనకు నూతన నిబంధనలను 2 నెలల్లోగా రూపొందించాలని యూజీసీ ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Cast feeling in higher educational institution
కులవివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల, పాయల్ తాడ్వి మాతృమూర్తులు
దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.
యూజీసీ ఇప్పటికే ముసాయిదా నిబంధనలు రూపొందించిందని, దానిపై పలు సూచనలు అందాయని, నిపుణుల కమిటీ పరిశీలిన చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
- CM Revanth Reddy meets PM Modi – తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, అనుమతులపై కీలక చర్చ
- khelo india youth games 2026 logo and mascot విడుదల చేసిన సీఎం
- ICAR technical assistant recruitment 2026 – 1,393 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- National Press Day November 16th – జాతీయ పత్రికా దినోత్సవం
- 8th Pay Commission latest news – 69 వేల కనీస వేతనం, 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్, తాజా నివేదిక తేదీ
ఇవి కూడా చదవండి : NEET UG 2026 Counselling Schedule – ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ షెడ | జాతీయ వార్తలు

