Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్న రష్యా

Cancer Vaccine Enteromix invented by Russia

BIKKI NEWS (SEP. 07) Cancer Vaccine Enteromix invented by Russia. ఎంటిరోమిక్స్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ఈరోజు అధికారికంగా ప్రకటించింది.

Cancer Vaccine Enteromix invented by Russia.

ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ శరీరంలో ట్యూమర్లను కరిగించి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తెలిపింది.

లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు ఈ ఎంటిరోమిక్స్ చెక్ పెడుతుందని చెప్పింది.

ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్ లో 100% కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది.

దీని వినియోగానికి ఆరోగ్య శాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.