BIKKI NEWS (SEP. 07) Cancer Vaccine Enteromix invented by Russia. ఎంటిరోమిక్స్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ఈరోజు అధికారికంగా ప్రకటించింది.
Cancer Vaccine Enteromix invented by Russia.
ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ శరీరంలో ట్యూమర్లను కరిగించి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తెలిపింది.
లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు ఈ ఎంటిరోమిక్స్ చెక్ పెడుతుందని చెప్పింది.
ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్ లో 100% కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది.
దీని వినియోగానికి ఆరోగ్య శాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.
- TGPSC Departmental Test November 2026 Response Sheets – డౌన్లోడ్ లింక్ ఇదే!
- Gandhi Medical College Secunderabad Recruitment 2026 – 67 వేల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగాలు
- AIIMS Mangalagiri Faculty Recruitment 2026 – 1.68 లక్షల వరకు జీతంతో ఉద్యోగాలు
- Current affairs in Telugu_English 23 November 2026
- PM YASASVI Scholarship 2026-27 Online Apply – 1.25 లక్షల వరకు ఉపకార వేతనం






