BIKKI NEWS (NOV. 12) : BSc Agriculture counselling for BC Gurukula Agriculture college. తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల అగ్రికల్చర్ కళాశాలలో ప్రవేశాలకు నవంబర్ 14న ఉదయం 10.00 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
BSc Agriculture counselling for BC Gurukula Agriculture college.
తెలంగాణ వెబ్సైట్ బైపిసి విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చు.
కేటగిరి వారీగా ర్యాంకుల వారీగా వివరాలు కింద ఇవ్వబడింది.

రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ కొనసాగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం ఆరు అగ్రికల్చరల్ గురుకుల కళాశాలలో కలవు. రాజేంద్రనగర్, వరంగల్, జగిత్యాల, అశ్వరావుపేట, పాలెం, సిరిసిల్ల లో ఈ కళాశాలలో కలవు.
వెబ్సైట్ : https://www.pjtau.edu.in
https://mjptbcwreis.telangana.gov.in
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
