BIKKI NEWS (OCT. 06) : Attack on supreme court chief justice Gavai. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై ఓ లాయర్ దాడికి యత్నించారు.
Attack on supreme court chief justice Gavai
సుప్రీంకోర్టు లో ఈరోజు కేసు విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ప్రధాన న్యాయమూర్తి పై విసిరేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని బయటికి లాక్కెళ్లారు.
ఈక్రమంలో దాడికి యత్నించిన లాయర్ ‘సనాతనాన్ని కించపరిచేవారిని వదిలిపెట్టం’ అంటూ కేకలు వేశాడు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్పందిస్తూ ‘మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించండి. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు’ అని వ్యాఖ్యానించారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

