AP SSC HALL TICKETS 2026 డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

Ap ssc hall tickets 2026 download link - bikki news

BIKKI NEWS (MAR. 05) : AP SSC HALL TICKETS 2026 DOWNLOAD LINK. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి హాల్ టికెట్లను ఈరోజు ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP SSC HALL TICKETS 2026 DOWNLOAD LINK

మార్చి 16 నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Also read : TG SSC HALL TICKETS LINK

విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు మరియు మనమిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 యందు మరియు పాఠశాల విద్యాశాఖ కు సంబంధించిన లీప్ యాప్ లో కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Official website link for SSC HALL TICKETS

ఏపీ మనమిత్ర వాట్సప్ నెంబర్.?

జ : 9552300009

ఏపీ పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ల డైరెక్ట్ లింకు.

జ : AP BSE

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →