AADHAR UPDATE – వారికి ఆధార్ అప్డేట్ ఉచితం

Aadhar update - వారికి ఆధార్ అప్డేట్ ఉచితం - bikki news

BIKKI NEWS (OCT. 04) : Aadhar update free for 7 to 15 years children . 7 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్ అప్‌డేట్‌ ఛార్జీలను UIDAI రద్దు చేసింది.

Aadhar update free for 7 to 15 years children .

ఈ నిర్ణయం 6 కోట్ల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది

అక్టోబర్ 1, 2025 నుంచి ఒక సంవత్సరం పాటు ఈ మినహాయింపు వర్తించనుంది.

తాజాగా పెంచిన ఛార్జీలలో 5-7 మరియు 15 – 17 సంవత్సరాల పిల్లలకు మాత్రమే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం అని ప్రకటించారు.

ఈరోజు 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న పీల్లలకు కూడా ఆధార్ అప్డేట్ ఉచితం అని ప్రకటించారు. దీంతో మొత్తంంగా 5 – 17 సంవత్సరాల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం కానుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →