BIKKI NEWS (OCT. 04) : 1.84 LAKHS CRORES OF UNCLAIMED AMOUNT IN BANKS. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో 1.84 లక్షల కోట్ల రూపాయల అన్ క్లైమ్డ్ సొమ్ము నగదు ఉందని దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
1.84 LAKHS CRORES OF UNCLAIMED AMOUNT IN BANKS
మీ సొమ్ము మీ హక్కు పేరుతో బ్యాంకుల్లో పేరుకుపోయిన ఈ సొమ్మును ఖాతాదారులు తిరిగి తీసుకునేలా మూడు నెలల పాటు ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు నిర్మల సీతారామన్ ప్రారంభించారు.
బ్యాంక్ డిపాజిట్లు, భీమా సొమ్ము, ప్రావిడెంట్ ఫండ్, షేర్లు వంటి వివిధ రూపాల్లో బ్యాంకులు ఇతర సంస్థల వద్ద 1.84 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
