Rain With Thunderstorm In AP And Telangana – ఏపీ తెలంగాణలలో పిడుగులతో కూడిన వర్షాలు

Today weather report

BIKKI NEWS (OCT. 05) : Rain with thunderstorm in AP and telangana. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Rain with thunderstorm in AP and telangana.

ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి, మెదక్, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

ఇవి కూడా చదవండి : Rain Holidays – రెండు రోజుల సెలవులు | మరిన్ని WEATHER REPORT

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →