BIKKI NEWS : భారత రక్షణ వ్యవస్థ వివిధ రకాల క్షిపణులను, వివిధ ప్రదేశాల నుండి ప్రయోగించే వివిధ పరిధులలో ప్రయోగించే క్షిపణులను (Indian missiles and their ranges) తయారు చేసింది. ముఖ్యమైన క్షిపణుల పరిధులను పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం..
Indian Missiles and Their Range
| క్షిపణి | పరిధి |
| పృథ్వీ II | 350 కీ.మీ. |
| బ్రహ్మోస్ | 400 కీ.మీ. |
| శౌర్య | 1,000 కీ.మీ. |
| ప్రనాష్ | 200 కీ.మీ. |
| K-4 న్యూక్లియర్ | 3,500 కీ.మీ. |
| నిర్భయ్ | 1,500 కీ.మీ. |
| ఆకాష్-NG | 60 కీ.మీ. |
| అగ్ని-5 | 5,000 కీ.మీ. |
| పినాక ER | 70 కీ.మీ. |
| స్టాండ్-ఆఫ్ యాంటీ ట్యాంక్ (SANT) క్షిపణి | 10 కీ.మీ. |
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
