- BIKKI NEWS : 18-01-2026
Australian open 2026 starts today. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 తొలి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ నేటి నుండి ప్రారంభం కానుంది.
Australian open 2026 starts today
పురుషుల సింగిల్స్ లో ముఖ్యంగా కార్లోస్ అల్కారాస్, సినెర్ ల మధ్య పోటీ ఉండనుంది. నోవాక్ జకోవిచ్ ఎంత మేరకు పోటీ ఇస్తాడో చూడాల్సి ఉంది. జకోవిచ్ విజేతగా నిలిస్తే మార్గరేట్ కోర్టు 25 టైటిల్స్ రికార్డును సమం చేస్తాడు.
MEN’S SINGLES
గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా సినెర్ నిలువగా, ఇంతవరకు ఈ టైటిల్ నెగ్గని అల్కరాజ్ తొలి టైటిల్ కోసం పోరాడుతున్నాడు.
WOMEN’S SINGLES
మహిళా సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ మాడిసన్ కిస్ ఈసారి 9వ సీడ్ గా బరిలోకి దిగుతుంది.
అయితే పోటీ మాత్రం ముఖ్యంగా ఇగా స్వైటెక్ మరియు సబలెంకాల మధ్య ఉండనుంది.
45 ఏళ్ళ వయసులో వీనస్ విలియమ్స్ ఈ టోర్నీలో బరిలోకి దిగుతుంది ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది

