BIKKI NEWS (JAN. 09) : more than 50 percentage teachers failed in AP TET. , ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష ఫలితాలలో 50 శాతం కంటే ఎక్కువ మంది టీచర్లు ఫెయిల్ అయినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
more than 50 percentage teachers failed in AP TET
ఈరోజు విడుదల చేసిన టెట్ ఫలితాలలో ఇన్ సర్వీస్ టీచర్లు 47.82 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారని ప్రకటించారు
2012 లోపు నియామకమైన టీచర్లు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని 2025 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే
ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షకు 31,886 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరు కాగా సగం కంటే ఎక్కువ మంది ఫెయిలవ్వడం గమనార్హం.
వీరు రెండేళ్లలో టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావలసి ఉంటుంది. లేకుంటే వీరి ఉద్యోగాలు కోల్పోవాల్సి న పరిస్థితి ఉంది.

