Union budget 2026 on february 1st

Union Budget 2026 – ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

BIKKI NEWS (JAN. 07) : UNION BUDGET 2026 ON FEBRUARY 1st. కేంద్ర బడ్జెట్ 2026 ను ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామ ప్రవేశపెట్టనున్నారు.

UNION BUDGET 2026 ON FEBRUARY 1st

ఈసారి బడ్జెట్ సమావేశాలురెండు విడతల్లో జరగనున్నాయి.

జనవరి 28 నుండి ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత సమావేశాలు జరుగనున్నాయి

మార్చి 9 నుండి ఏప్రిల్ 2 వరకు జరగనున్న రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.

పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

ఫిబ్రవరి 1(ఆదివారం) బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →