Medaram jatara 2026 dates.

MEDARAM JATARA 2026 DATES – మేడారం మహా జాతర 2026 షెడ్యూల్

BIKKI NEWS (JAN. 05) : MEDARAM JATARA 2026 DATES. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 ముఖ్య తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.

MEDARAM JATARA 2026 DATES.

2026 జనవరి 28 నుండి 31 వరకు ఘనంగా మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరను నిర్వహించనున్నారు.

28-01-2026 సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పైకి వస్తారు…

29-01-2026 సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెల పైకి చేరుకుంటారు

30-01-2026 భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు

31-01-2026 సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వనప్రవేశం తోజాత‌ర ముగుస్తుంది….

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →

Comments are closed.