BIKKI NEWS (JAN. 05) : 50000 rupees for Telangana minority women. తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి రెండు కీలక పథకాలు అమలు చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
50000 rupees for Telangana minority women
అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారికి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అర్హులైన మైనారిటీ మహిళలకు రూ.50,000 ఒక్కసారి ఆర్థిక సహాయం అందిస్తారు
విడోస్, అనాథలు, ఒంటరి మహిళలు, విడాకులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముస్లిం ఫకీర్ / దూదేకుల / బలహీన వర్గాల పునరావాస పథకం అర్హులైన పేదలకు మోపెడ్ల పంపిణీ
దరఖాస్తు గడువు : 2026 జనవరి 05 నుంచి 10 వరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://tgobmmsnew.cgg.gov.in
- Pragathi pranalika – విద్యాసంస్థల్లో ప్రగతి ప్రణాళిక షెడ్యూల్
- B Pharma Fees 2026 – బీ ఫార్మా, డీ ఫార్మా, బీఆర్క్ ఫీజులు ఖరారు
- Today top news in Telugu march 7th – నేటి ప్రధాన వార్తలు
- Hurun Global Rich List 2026 – ప్రపంచ, భారత, తెలుగు టాప్ 10 కుబేరులు
- Stock Market Blood Bath – భారీ నష్టాల్లో మార్కెట్ – కారణాలు

