BIKKI NEWS (JAN. 04) : Out sourcing jobs in Karimnagar Government Nursing College. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వివిధ కేటగిరీలలోని పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
Out sourcing jobs in Karimnagar Government Nursing College
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 12 సాయంత్రం 4.00 గంటల లోపు కరీంనగర్ పట్టణంలోని గణేష్ నగర్ లో ఉన్న కళాశాలలో ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు.
పోస్టుల వివరాలు :
Data Entry Operator – 02
Record Assistant – 01
Assistant Librarian- 01
Electrician/Mechanic – 01
Cook – 04
Lab Attendant – 02
Office Subordinate -04
Kitchen Boy 04
Library Attendant – 01
Driver – 02
అర్హతలు : పోస్టులను అనుసరించి కలవు.
వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మధ్య ఉండాలి. కరీంనగర్ జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వేతనం : పోస్టులను అనుసరించి 19,500/- మరియు 15,600/- రూపాయలుగా కలదు.
దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా – ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, గణేశ్ నగర్, డోర్ 8-7-326/డి చిరునామా నందు సమర్పించాలి. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ – 9502707616
పూర్తి నోటిఫికేషన్ పీడీఎఫ్ డౌన్లోడ్ లింక్
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
