Savithri bai phule jayanthi in warangal east gurukula degree college

గురుకుల డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

BIKKI NEWS (JAN. 03) : Savithri Bai Phule jayanthi in warangal east Gurukula degree College. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ వరంగల్ తూర్పు డిగ్రి కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.

Savithri Bai Phule jayanthi in warangal east Gurukula degree College

తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా 2025 నుండి ప్రకటించి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి గౌరవిస్తుండగా, పూలే జన్మదినం సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు విద్యార్థులు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి సావిత్రి సేవలను ఎదుర్కొన్న అవమానాలను విద్యారంగ కృషిని విద్యార్థులకు తెలియజేసారు.

అధ్యాపకులు, విద్యార్థులు పూలే సేవలను కొనియాడూతూ ఉపన్యాసమిచ్చారు,పాటలు పాడారు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. వి .రాధిక వైస్ ప్రిన్సిపాల్ అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విభాగంవారు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →