AP SET 2025 – ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల

Ap set 2025 notification released

BIKKI NEWS (JAN. 04) : AP SET 2025 NOTIFICATION RELEASED. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ 2025 నోటిఫికేషన్ ను ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది.

AP SET 2025 NOTIFICATION RELEASED

డిగ్రీ, యూనివర్సిటీ లెక్చరర్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హత కోసం మరియు పదోన్నతుల కోసం ఈ సెట్ అర్హత అనేది తప్పనిసరి.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు విధానం గడువు ఆన్లైన్ ద్వారా జనవరి 9 నుండి ఫిబ్రవరి 09 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు ఫీజు : 1600/- (బీసీ, EWS 1300/-,SC, ST, PWD, TG -900/-)

హల్ టికెట్ లు విడుదల : మార్చి 19 నుంచి అందుబాటులోకి వస్తాయి.

AP SET EXAM DATES – 2026 March 28 & 29

NOTIFCATION & SYLLABUS
వెబ్సైట్ : https://apset.net.in/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →