U19 WC – అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియా ప్రకటన

U19 wc - అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియా ప్రకటన - bikki news

BIKKI NEWS (DEC. 27) : U19 WORLD CUP 2026 TEAM INDIA SQUAD. 2026 అండర్-19 వరల్డ్ కప్‌ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

U19 WORLD CUP 2026 TEAM INDIA SQUAD

నమీబియా, జింబాబ్వే వేదికగా 2016 జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్ కప్‌ జరగనుంది.

కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే, వైస్ కెప్టెన్‌గా విహాన్ లను ఎంపిక చేశారు. జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు..

TEAM INDIA SQUAD FOR U19 WORLD CUP 2026

  • ఆయుష్ మాత్రే(C)
  • విహన్ మల్హోత్రా (VC)
  • వైభవ్ సూర్యవంశీ
  • ఆరోన్ జార్జ్
  • వేదాంత్ త్రివేది
  • అబిగ్యాన్ కుంద్(WK)
  • హరవన్స్ సింగ్ (WK)
  • ఆర్ ఎస్ అంబ్రీష్
  • కనిష్క్ చౌహాన్
  • కిలాన్ ఏ పటేల్
  • మహ్మద్ ఇనాన్
  • హెనిల్ పటేల్
  • డీ దీపేశ్
  • కిషన్ కుమార్ సింగ్
  • ఉదవ్ మోహన్
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →