U19 World Cup 2026 Team India Squad – అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియా ప్రకటన

Team india squad

BIKKI NEWS (DEC. 27) : U19 WORLD CUP 2026 TEAM INDIA SQUAD. 2026 అండర్-19 వరల్డ్ కప్‌ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

U19 WORLD CUP 2026 TEAM INDIA SQUAD

నమీబియా, జింబాబ్వే వేదికగా 2026 జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్ కప్‌ జరగనుంది.

కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే, వైస్ కెప్టెన్‌గా విహాన్ లను ఎంపిక చేశారు. జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు..

TEAM INDIA SQUAD FOR U19 WORLD CUP 2026

  • ఆయుష్ మాత్రే(C)
  • విహన్ మల్హోత్రా (VC)
  • వైభవ్ సూర్యవంశీ
  • ఆరోన్ జార్జ్
  • వేదాంత్ త్రివేది
  • అబిగ్యాన్ కుంద్(WK)
  • హరవన్స్ సింగ్ (WK)
  • ఆర్ ఎస్ అంబ్రీష్
  • కనిష్క్ చౌహాన్
  • కిలాన్ ఏ పటేల్
  • మహ్మద్ ఇనాన్
  • హెనిల్ పటేల్
  • డీ దీపేశ్
  • కిషన్ కుమార్ సింగ్
  • ఉదవ్ మోహన్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

ఇవి కూడా చదవండి : అండర్ 19 వరల్డ్ కప్: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం | మరిన్ని స్పోర్ట్స్ వార్తలు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →