BIKKI NEWS (DEC. 27) : High court orders for regularization of sweepers. జిల్లా పరిషత్ , పంచాయతీ శాఖల పరిధిలో సదీర్ఘ కాలంగా స్వీపర్లుగా పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి, వేతన ప్రయోజనాలను చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
High court orders for regularization of sweepers
ఇందుకు సంబంధించి వినతుల్ని పరిశీలించడంలో అధికారులు విఫలమయ్యారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
తమను సేవలను క్రమబద్ధీకరణ చేయాలని స్వీట్లు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై వాదనలను విన్న జస్టిస్ సూరిపల్లి నందా ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు మరియు గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ స్వీపర్లుగా పనిచేస్తున్న పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించి ఇంక్రిమెంట్ లతో సహా అన్ని వేతన ప్రయోజనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
క్రమబద్ధీకరణ నిమిత్తం వినతి పత్రాలతో సహా అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించాలంటూ పిటీషనర్లను ఆదేశించారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

