BIKKI NEWS (DEC. 25) : ISRO BLUE BIRD BLOCK 2 MISSION SUCCESS. ఇస్రో తాజా ప్రయోగం LVM3-M6 రాకెట్ ద్వారా ప్రయోగించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది.
ISRO BLUE BIRD BLOCK 2 MISSION SUCCESS
ఇది అమెరికా కు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని బరువు 6100 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

