BIKKI NEWS (DEC. 21) : T RATION APP FOR RATION CARD HOLDERS. రేషన్ కార్డు కలిగి ఉన్న పౌరులకు కోసం టీ రేషన్ యాప్ ను తీసుకొచ్చింది. దీన్ని కిందకి ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
T RATION APP FOR RATION CARD HOLDERS
ఈ యాప్ లోని వివరాలు తెలుగులో కూడా అందుబాటులో కలవు.
ఈ యాప్ ద్వారా మీకు రేషన్ కార్డు యాక్టివ్ లో ఉందా లేదా మరియు ఆధార్ తో లింక్ అయి ఉందా లేదా వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
అలాగే మీ రేషన్ వివరాలు, రేషన్ డీలర్ పేరు, షాపు లోకేషన్, ఇప్పటివరకు తీసుకున్న రేషన్ వివరాలు వంటివి అందుబాటులో ఉంటాయి.
T RATION APP DOWNLOAD LINK
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
