BIKKI NEWS (DEC. 13) : MGNREGS IS NOW PUJYA BAPU GRAMIN ROJGAR YOJANA. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన గా మారుస్తూ పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
MGNREGS IS NOW PUJYA BAPU GRAMIN ROJGAR YOJANA
అలాగే ఈ పథకం కింద సంవత్సరానికి పని దినాల సంఖ్యను 100 నుండి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కింద రోజువారి కనీస వేతనాన్ని 240/- రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో కోట్లాదిమంది గ్రామీణ జనాభా కు ఉపాధి గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

