BIKKI NEWS (DEC. 03) : NOTIONAL SERVICE FOR MODEL SCHOOL TEACHERS. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు నోషనల్ సర్వీస్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
NOTIONAL SERVICE FOR MODEL SCHOOL TEACHERS.
ఓకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టినప్పటికీ రెండు దశలలో వీరి నియామకాలు చేపట్టడం వలన రెండో దశలో నియామకం అయిన మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ లాస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘ నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో తాజాగా సీనియారిటీని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2013, 2014లలో వీరి నియామకాలు జరిగాయి. కాకపోతే నోటిఫికేషన్ ఒకటే కావడం విశేషం.
2014లో నియమితులైన వారికి కూడా 2013 వారితో సమానంగా సీనియారిటీని, వేతనాలను కల్పిస్తారు. అలాగే మెరిట్ ఆధారంగా సీనియార్టీ జాబితాను తయారు చేస్తారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
