BIKKI NEWS (NOV. 30) : Compassionate appointment must apply within a year. కారుణ్య నియామకం కోసం ఉద్యోగి చనిపోయిన సంవత్సరం లోపల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Compassionate appointment must apply within a year.
ప్రభుత్వ విడుదల చేసిన జీవో నెంబర్ 887 ప్రకారం ఉద్యోగి మరణించిన ఏడాదిలోపే కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని, తర్వాత దరఖాస్తు చేసుకుంటే నియామకం చేయాల్సిన అవసరం లేదని ఒక కేసు విషయంలో హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీలో 2011 ఒక ఉద్యోగి మరణిస్తే అతని భార్య 2013లో కారుణ్య నియామకం కొరకు దరఖాస్తు చేసుకోవడంతో వర్సిటీ దరఖాస్తను తోసిపుచ్చింది.
దీనిపై ఆమె కోర్టుకెళ్తే సింగిల్ బేంచి ధర్మాసనం ఉద్యోగం కల్పించమని ఆదేశాలు జారి చేసిన నేపథ్యంలో, యూనివర్సిటీ కౌంటర్ దాఖలు చేయడంతో హైకోర్టు ధర్మాసనం 887 జీవో ప్రకారం ఏడాదిలోపే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. కావునా కారుణ్య నియామకం చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
