BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 24
Today in history November 24th
దినోత్సవం
- అంతర్జాతీయ ఎవల్యూషన్ డే.
సంఘటనలు
1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.
జననాలు
1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)
1897: వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (మ.1976)
1924: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు. (జ.1992)
1929: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత. (మ.2007)
1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.
1981: సెలీనా జైట్లీ , భారతీయ చలనచిత్ర నటి.పలు తెలుగు చిత్రాలలో నటించింది.రచయత్రి .
మరణాలు
1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)
2018: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)
- Exam dates – అక్టోబర్ నవంబర్ నెలల్లో జరిగే పరీక్షల తేదీలు
- BRAOU part time lecturers jobs – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్
- Today Gold Rate October 2nd 2026 – భారీగా పెరిగిన బంగారం ధర
- Today top current affairs in Telugu October 2nd 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs in Telugu October 1st 2026 – కరెంట్ అఫైర్స్

