BIKKI NEWS (NOV. 15) : TG TET 2026 NOTIFICATION and APPLICATION LINK. తెలంగాణ టెట్ 2026 జనవరి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది.
TG TET 2026 NOTIFICATION and APPLICATION LINK.
ఈసారి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ టెట్ మార్కులకు కేటాయిస్తారు
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 15 నుండి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
- పేపర్ -1 or 2 కు 750/-
- పేపర్ 1 and 2 లకు 1000/-
కటాఫ్ పర్సంటేజ్:
- జనరల్/EWS – 60%
- BC – 50%
- SC, ST, PwD – 40%
అర్హతలు : D El.Ed, DEd, BEd, Language pandit పూర్తి చేసిన వారు మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులు.
ఏ పేపర్ ఎవరికి:
- 1- 5 తరగతులకు బోధించడానికి పేపర్ -1 రాయాల్సి ఉంటుంది.
- 6-10 తరగతులకు బోధించడానికి పేపర్ -2 రాయాల్సి ఉంటుంది.
- 1-8 తరగతులకు బోధించడానికి పేపర్ -1 & 2 రాయాల్సి ఉంటుంది.
హాల్ టికెట్ల విడుదల : టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 27వ తేదీ నుండి అందుబాటులోకి వస్తాయి.
పరీక్ష తేదీలు : 2026 జనవరి 3 నుండి 31వ తేదీ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు.
ఫలితాలు విడుదల ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీల మధ్య విడుదల చేస్తారు
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://tgtet.aptonline.in/tgtet/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
