BIKKI NEWS (NOV. 14) : AP BSc Nursing admissions by APNCET 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఆంధ్ర ప్రదేశ్ నర్సింగ్ సెట్ 2025 ర్యాంకుల ఆధారంగా సంవత్సరానికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
AP BSc Nursing admissions by APNCET 2025
కేంద్ర ప్రభుత్వం నీట్ నర్సింగ్ ప్రవేశ పరీక్ష ప్రారంభించే వరకు ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారానే సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలో ఇందుకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తుందని, తద్వారా కన్వీనర్ మరియు మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేస్తుందని తెలిపారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సెట్ 2025 ర్యాంకు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://apuhs-ncet.aptonline.in/NCET/Home/Home
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
