BIKKI NEWS (NOV. 14) : INTERMEDIATE PUBLIC EXAMS 2026 FEE DATE ENDS TODAY. , తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. కావునా ఫీజు చెల్లించని విద్యార్థులు నేడు కళాశాలలో చెల్లించాల్సి ఉంటుంది.
INTERMEDIATE PUBLIC EXAMS 2026 FEE DATE ENDS TODAY
100/- రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ 24 వరకు అవకాశం కలదు.
500/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 01 వరకు అవకాశం కలదు.
1,000/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 08 వరకు అవకాశం కలదు.
2,000/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు అవకాశం కలదు.
2026 ఫిబ్రవరి 25 నుండి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
