SSC – పరీక్షల షెడ్యూల్ విడుదల

Ssc - పరీక్షల షెడ్యూల్ విడుదల - bikki news

BIKKI NEWS (NOV. 10) : SSC JOBS EXAMS DATES RELEASED. స్టాప్ సెలక్షన్ కమిషన్ రెండు ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్ష తేదీలను ఈరోజు విడుదల చేసింది.

SSC JOBS EXAMS DATES RELEASED.

జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ పేపర్ -1 ను 2025 డిసెంబర్ 3, 6వ తేదీలలో నిర్వహించనుంది.

సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ డిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ పేపర్ – 1 పరీక్ష ను డిసెంబర్ 9, 12 లో తేదీల్లో నిర్వహించనుంది.

వెబ్సైట్ :https://ssc.gov.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →