BIKKI NEWS (NOV. 10) : University contract lecturers appointment issue. తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న 2500మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామక విధానం సమస్యను పరిష్కారం అయ్యింది.
University contract lecturers appointment issue.
కాంట్రాక్టు లెక్చరర్ల నియామక ఉత్తర్వులు లేవని, పాలకమండల ఆమోదం లేదని విషయం తెలియడంతో… తాజాగా అన్ని యూనివర్సిటీలు ఏసీలతో పాలక మండల సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టు లెక్చరర్ల నియామకానికి ఆమోదం తెలపడం జరిగింది.
దీంతో కాంట్రాక్టు లెక్చరర్ పనిచేస్తున్న పోస్టులను వదిలేసి మిగిలిన పోస్టుల్లో మాత్రమే రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయడానికి మార్గం సుగమం అయింది.
అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లకు వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వడానికి విడుదలైన జీవో 18, జీవో 141 లను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీస్ ఆధారంగా ఈ ఇంక్రిమెంట్ లు ఉండనున్నాయి.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

