MAHA RATNA, NAVA RATNA COMPANIES

Maha ratna, nava ratna companies - bikki news

BIKKI NEWS : MAHA RATNA AND NAVA RATNA COMPANIES LIST. సంవత్సరానికి సరాసరి 2 వేల కోట్ల టర్నోవర్, 5 వేల కోట్ల లాభాలతో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలను మహా రత్నాలుగా కేంద్రం ప్రకటిస్తుంది. 2009 డిసెంబర్ నుంచి కంపెనీలకు మహారత్న హోదా ఇస్తున్నారు.

MAHA RATNA AND NAVA RATNA COMPANIES LIST.

ఈ హోదా ఉన్న పరిశ్రమలు నికర విలువలో 15 శాతం వరకు స్వేప్పగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ హోదా ఉన్న పరిశ్రమలు ఏడు కలవు అవి..

MAHA RATNA COMPANIES LIST

1) CIL – కోల్ ఇండియా లిమిటెడ్
2) IOCL – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
3) NTPC – నేషనర్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
4) ONGC – అబల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
5) SAIL – స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్
6) GAIL – గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
7) BHEL – భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్

NAVA RATNA COMPANIES LIST

సంవత్సరానికి సరాసరి 10 వేల కోట్ల టర్నోవర్, 1,000 కోట్ల లాభం ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను నవ రత్నాలుగా ప్రకటిస్తారు. వీటిని 1997 జులై నుంచి గుర్తిస్తున్నారు. ఈ హోదా ఉన్న పరిశ్రమలు నికర విలువలో 15 శాతం వరకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

1) BEL – భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
2) BPCL – భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
3) CCIL – కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
4) EIL – ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్
5) HAL – హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
6) HPCL – హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
7) MTNL- మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్
8) NMDC- నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
9) NALCI – నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్
10) NLCL- నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్
11) IOL – ఆయిల్ ఇండియా లిమిటెడ్
12) PFCL – పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
13) PGCIL – పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
14) RINL – రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్
15) RECL – రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
16) SCIL – షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
17) NBCCL – నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →