Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 10

Today in history - చరిత్రలో ఈరోజు నవంబర్ 10 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 10

Today in history November 10th

దినోత్సవం

  • రవాణా దినం.
  • ప్రపంచ సైన్స్ దినోత్సవం

సంఘటనలు

1990: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.

జననాలు

1483: మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి.
1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్, (మ.1884)
1848: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1925)
1904: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (మ.1996)
1911: ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది. (మ.1949)
1920: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
1942: రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ఆర్థికవేత్త .
1956: మాడభూషి శ్రీధర్, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌.
1957: శోభారాజు, గాయనీ, సంగీతదర్శకురాలు, రచయిత , అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలో విశేష కృషి .
1978: జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్), తెలుగు చలన చిత్ర దర్శకుడు.

మరణాలు

1949: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911)
1979: తెన్నేటి విశ్వనాధం, స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత.
1992: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1926)
1993: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (జ.1922)
1996: మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1926)
2019: టి. ఎన్. శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్. (జ.1932)
2020: జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →