BIKKI NEWS (NOV. 07) : FREE NEET LONG TERM COACHING IN ANDHRA PRADESH. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో ఇంటర్ చదివి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు ఉచితంగా లాంగ్ టర్న్ కోచింగ్ ఇవ్వనున్నారు.
FREE NEET LONG TERM COACHING IN ANDHRA PRADESH
విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ లో ఉచిత వసతి, భోజన పదుపాయంతో తరగతులు ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు, గుంటూరులోని జిల్లా సమన్వయకర్త కార్యాలయం, విజయవాడలోని అంబేడ్కర్ స్టడీసర్కిల్ కార్యాలయంలో సంప్రదించవచ్చు
మరిన్ని వివరాలకు 7563226400 నెంబర్ లో సంప్రదించగలరు.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

