myrmecophobia – చీరలంటే భయంతో ఆత్మహత్య

Myrmecophobia - చీరలంటే భయంతో ఆత్మహత్య - bikki news

BIKKI NEWS (NOV. 07) : woman sucide due to myrmecophobia in Telangana. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ కు చెందిన మహిళా చీమలంటే భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

woman sucide due to myrmecophobia in Telangana

చిన్నప్పటి నుంచి చీమలంటే భయపడే అరుదైన రుగ్మత అయిన మిర్మికోఫోబియాతో మహిళ బాధపడుతుంది. ఇందుకు సంబంధించి తాను సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంది.

తనకు మూడు సంవత్సరాల పాప ఉంది. పాపను జాగ్రత్తగా చూసుకోమని లేటర్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మిర్మికోఫోబియా ఉన్నవారు చీమలను చూస్తే తీవ్ర అలజడికి గురి అవుతారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →