BIKKI NEWS (NOV. 02) : ICC WOMEN CRICKET WORLD CUP FINAL TODAY. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్ లో నేడు భారత్ మరియు సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ICC WOMEN CRICKET WORLD CUP FINAL TODAY
మ్యాచ్ సాయంత్రం 3.00 గంటల నుండి స్టార్ స్పోర్ట్స్ మరియు జియో హాట్ స్టార్ లలో ప్రసారం కానుంది.
భారత్, సౌతాఫ్రికా జట్లు ఏది గెలిచిన నూతన ప్రపంచ విజేతగా నిల్వనున్నారు. ఇప్పటివరకు ఈ జట్లు ప్రపంచ కప్ ను గెలవలేదు.
ఇప్పటివరకు 12సార్లు ప్రపంచ కప్ జరగను 7 సార్లు ఆస్ట్రేలియా, నాలుగు సార్లు ఇంగ్లాండ్, ఒక్కసారి న్యూజిలాండ్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈసారి నూతన విజేతను చూడబోతున్నాం.
భారత్ మహిళల జట్టు గతంలో 2005, 2017లలో ఫైనల్ కు చేరి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కి కప్ ను అప్పజెప్పింది. ఈసారి సౌత్ ఆఫ్రికా పై గెలిచి కప్ ను గెలవాలని భారతీయులు కోరుకుంటున్నాను
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
