Important days list of January month

Important days list of january month - bikki news

BIKKI NEWS : Important days list of January month. జనవరి నెలలో వచ్చే ముఖ్య దినోత్సవాలను పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం..

Important days list of January month

1 జనవరి
న్యూ ఇయర్ డే
గ్లోబల్ ఫ్యామిలీ డే
ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ డే

3 జనవరి : జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

4 జనవరి
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

6 జనవరి
ప్రపంచ యుద్ధం అనాథల దినోత్సవం

8 జనవరి
ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం

9 జనవరి
NRI (నాన్ రెసిడెంట్ ఇండియన్) డే OR ప్రవాసీ భారతీయ దివస్

10 జనవరి
ప్రపంచ హిందీ దినోత్సవం

11 జనవరి
లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి

12 జనవరి
జాతీయ యువజన దినోత్సవం
(స్వామి వివేకానంద జయంతి)

15 జనవరి
ఇండియన్ ఆర్మీ డే

23 జనవరి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

24 జనవరి
భారత జాతీయ బాలికా దినోత్సవం

25 జనవరి
జాతీయ ఓటర్ల దినోత్సవం
భారతదేశ పర్యాటక దినోత్సవం

26 జనవరి
భారత గణతంత్ర దినోత్సవం
అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం

27 జనవరి
అంతర్జాతీయ హోలోకాస్ట్ డే ఆఫ్ స్మారక దినోత్సవం

28 జనవరి
డేటా ప్రొటెక్షన్ డే
లాలా లజపత్ రాయ్ జయంతి

30 జనవరి
ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం
అమరవీరుల దినోత్సవం- షహీద్ దివస్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →