DADA SAHEB PHALKE INTERNATIONAL FILM FESTIVAL AWARDS 2025

Dada saheb phalke international film festival awards 2025 - bikki news

BIKKI NEWS (NOV. 01) : DADA SAHEB PHALKE INTERNATIONAL FILM FESTIVAL AWARDS 2025. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2025′ వేడుక అట్టహాసంగా ముంబై నగరంలో జరిగింది.

DADA SAHEB PHALKE INTERNATIONAL FILM FESTIVAL AWARDS 2025

దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ – 2025 ముఖ్య వివరాలు:

  • ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: కల్కి 2898 ఏ.డి
  • ఉత్తమ దర్శకుడు (Best Director): కబీర్ ఖాన్
  • ఉత్తమ నటుడు (Best Actor): కార్తిక్ ఆర్యన్
  • ఉత్తమ నటి (Best Actress): కృతి సనన్
  • ఉత్తమ మూవీ (Best Movie): స్త్రీ 2
  • ఉత్తమ నిర్మాత (Best Producer): దినేశ్ విజన్
  • ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు – దేవిశ్రీ ప్ర‌సాద్ (పుష్ప 2 ది రూల్) క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిల్మ్- లాపతా లేడీస్
  • క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ – విక్రాంత్ మాస్సే
  • ఉత్తమ వెబ్ సిరీస్: హీరామండి
  • ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్): జితేంద్ర కుమార్(పంచాయ‌త్)
  • ఉత్తమ నటి (వెబ్ సిరీస్) – హుమా ఖురేషి(మ‌హారాణి)
  • క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ వెబ్ సిరీస్: పంచాయత్ సీజన్ 3
  • ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్ – వెబ్ సిరీస్): సోనాక్షి సిన్హా (హీరామండి)
  • టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్‌: యే రిష్తా క్యా కెహ్లాతా హై
  • చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవ: సీనియర్ నటి జీనత్ అమన్
  • సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సేవ: గాయని ఉషా ఉతుప్
  • ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌: సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్
  • ఎక్సలెన్స్ ఇన్ ఇండియన్ సినిమా: నటి శిల్పా శెట్టి
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →