BIKKI NEWS (OCT. 29) : CPGET FINAL PHASE COUNSELLING TODAY ONWARDS. తెలంగాణ రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి సీపీగెట్ చివరి విడత కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభం కానుంది.
CPGET FINAL PHASE COUNSELLING TODAY ONWARDS
నవంబరు 1 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని,
నవంబరు 2 నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఉంది.
9 నవంబరు ను సీట్లు కేటాయిస్తారు.
వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
