BIKKI NEWS (OCT. 29) : B Pharmacy Spot Counselling Schedule 2025. బీఫార్మస, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ల కొరకు షెడ్యూల్ ను ప్రకటించారు.
B Pharmacy Spot Counselling Schedule 2025
తెలంగాణ ఎఫ్ సెట్ 2025 బైపిసి విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చు.
జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ కూకట్పల్లి లో స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరుగుతుంది.
అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరు కావలసి ఉంటుంది.
ఎఫ్‌ఎట్ లో అర్హత సాధించని అభ్యర్థులకు కూడా ఈ కౌన్సిలింగ్ లో అవకాశం కల్పించారు.
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
