BIKKI NEWS (OCT. 25) : AP TET 2025 NOTIFICATION RELEASED. ఆంధ్రప్రదేశ్ టెట్ 2025 అక్టోబర్ సెషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
AP TET 2025 NOTIFICATION RELEASED.
అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
1 నుండి 5 వ తరగతి అర్హత కోసం పేపర్ 1A & 1B రాయాల్సి ఉంటుంది.
6 నుంచి 8 వ తరగతి అర్హత కోసం పేపర్ IIA & IIB రాయాల్సి ఉంటుంది.
D El.Ed, BEd అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు ఫీజు పేపర్ కు 1000/- గా నిర్ణయించారు.
వెబ్సైట్ : https://tet2dsc.apcfss.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
